🔷MEDIA & PRESS COVERAGE
మీడియా & పత్రికా కవరేజ్
Telugu Mahila Jagruthi Charitable Trust’s service activities and initiatives have been recognized and featured in various newspapers and media platforms. These press coverages highlight our commitment towards social service, women empowerment, and community development.
తెలుగు మహిళా జాగృతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పలు పత్రికలు మరియు మీడియా వేదికల్లో ప్రచురితమయ్యాయి. ఇవి మా సమాజ సేవ, మహిళల సాధికారత మరియు అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
🔷Featured in Newspapers & Media
పత్రికల్లో మా కార్యక్రమాలు
🔷A collection of newspaper articles and media highlights showcasing our impactful activities, public recognition, and service efforts.
మా సేవా కార్యక్రమాలు, ప్రజా గుర్తింపు మరియు సామాజిక ప్రభావాన్ని చూపించే పత్రికా కథనాలు మరియు మీడియా కవరేజీల సమాహారం.
🔷“Recognized by media, trusted by people.”
“మీడియా గుర్తింపు – ప్రజల నమ్మకం.”